మహిళను కాటేసిన ఎలుక

మహిళను కాటేసిన ఎలుక – రూ. 60 వేల పరిహారం చెల్లింపుకు ఆదేశం – ఐదేళ్ల తరువాత వినియోదారుల కమీషన్ తీర్పు దర్శిని డెస్క్: సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన ఓ మహిళ ఎలుక కాటుకు గురైంది. ఆసుపత్రి ఖర్చులతో పాటు నష్టం, మానసిక వేదనను కలిపి మొత్తం రూ. 6 లోల పరిహారం చెల్లించాలని బాధిత మహిళ వినియోగదారుల కమీషన్‌ను ఆశ్రయించింది. ఇదంతా జరిగి ఐదేళ్లు గడుస్తోంది. కేసు పూర్వపరాలను పరిశీలించిన వినియోగదారుల కమీషన్ తాజాగా … Continue reading మహిళను కాటేసిన ఎలుక