ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్‌నే చంపేశాడు..!

ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్‌నే చంపేశాడు..! – ఉన్మాది దాడిలో మరో నలుగురికి గాయాలు – కేరళలో చోటు చేసుకున్న దారుణం – సుమోటోగా తీసుకున్న హుమన్ రైట్స్ కమీషన్ – తీవ్ర సంచలనమైన ఘటన దర్శిని డెస్క్‌: వైద్యం కోసం వచ్చి డాక్టర్‌ను హత్య చేశాడు ఓ నేరస్తుడు. తీవ్ర సంచలనం రేపిన ఈ దారుణ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొట్టరక్కర పీఎస్‌ పరిధిలోని పూయపల్లికి చెందిన సందీప్ అనే వ్యక్తిని … Continue reading ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్‌నే చంపేశాడు..!