అయ్యో.. దత్తాత్రేయశ్వరా..!

అయ్యో.. దత్తాత్రేయశ్వరా..! – స్వామి విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు – శక్తిపీఠాల పూజల కోసం అని పుకార్లు – తాండూరు మండలం జినుగుర్తిలో ఘటన తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : సమాజంలో దేవుళ్ళ విగ్రహాలకు భద్రత లేకుండా పోయింది. గుళ్ళు కట్టించి ప్రతిష్టించిన దేవాలయాలలో దేవతా మూర్తుల విగ్రహాలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిపోతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జినుగుర్తి గేటు వద్ద ప్రతిష్టించిన దత్తాత్రేయుని విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని … Continue reading అయ్యో.. దత్తాత్రేయశ్వరా..!