త్వరలో నా పెళ్లి..!

త్వరలో నా పెళ్లి..! – నేను జైలుకు వెళ్లనంటే వెళ్లను – కోర్టులో రిమాండ్‌ ఖైదీ హంగామా – కోర్టులోనే తలుపు అద్దాలు ధ్వసం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : నేను జైలుకు వెళ్లనంటే వెళ్లను.. త్వరలోనే నాకు పెళ్లి ఉంది వదిలేయమంటూ ఓ రిమాండ్ ఖైదీ నానా హంగామా చేశారు. కోర్టులోనే వీరంగం చేస్తూ తలుపు అద్దాలను ధ్వంసం చేశాడు. ఉద్రిక్తత సృష్టించిన ఈ సంఘటన హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. … Continue reading త్వరలో నా పెళ్లి..!