బీసీ కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి శుభవార్త..!

బీసీ కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి శుభవార్త..! – రూ. లక్ష ప్రభుత్వ సాయం దరఖాస్తుకు అవకాశం – అప్లై ఎలా చేసుకోవాలంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణలోని బీసీ కులవృత్తులు, చేతివృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ. లక్ష ప్రభుత్వ ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. మేరకు దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను మంత్రి గంగుల కమలాకర్‌ ప్రారంభించారు. రాష్ట్రంలోని చేతి, కులవృత్తిదారులకు ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించిన … Continue reading బీసీ కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి శుభవార్త..!