విద్యకు అధిక ప్రాధాన్యత

విద్యకు అధిక ప్రాధాన్యత – గ్రామీణ ప్రాంతాలకు గ్రంథాలయ సేవలు విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి – వికారాబాద్ లో గ్రంథాలయ నూతన భవన ప్రారంభం వికారాబాద్, దర్శిని ప్రతినిధి : సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో రూ.1కోటి 70 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ఆమె జిల్లా చైర్ ప‌ర్స‌న్ సునీత … Continue reading విద్యకు అధిక ప్రాధాన్యత