తాత తడబడలేదు..!

తాత తడబడలేదు..! – వృద్ధుడిపై నుంచి వెళ్లిన రైలు – పట్టాలపై పడుకున్న మసలోడు – చిన్నగాయం లేకుండా తప్పిన ప్రమాదం దర్శిని డెస్క్‌: డెభ్బై ఏళ్ల వృద్ధుడు ధైర్యాన్ని ప్రదర్శిస్తూ సూపర్ అనిపించుకున్నాడు. రైలు పట్టాల మీద పడుకుని రైలు మీద నుంచి వెళ్లినా ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. బిహార్‌లోని గయా జిల్లా ఫతేపుర్‌ మండలంలోని మోర్‌హే గ్రామానికి చెందిన బాలో యాదవ్‌ (70) … Continue reading తాత తడబడలేదు..!