రన్‌వేపై దొర్లిన విమానం..!

రన్‌వేపై దొర్లిన విమానం..! – లాండింగ్ అవుతుండగా సంఘటన – వైరల్‌ అయిన వీడియో దర్శిని డెస్క్‌: రన్‌వేవై లాండింగ్ అయిన విమానం అదుపు తప్పి దొర్లింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. ఇందుకు సిబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL) ఎయిర్‌పోర్టు నుంచి ప్రీమియర్‌ 1ఏ విమానం బయల్దేరిన కొద్ది … Continue reading రన్‌వేపై దొర్లిన విమానం..!