గ్రామీణ రోడ్లకు కొత్త శోభ..!

గ్రామీణ రోడ్లకు కొత్త శోభ..! – 43 పనులకు రూ.61.40 కోట్లు – ఎమ్మెల్యే ‘పైలెట్’ ప్రతి పాదనలకు ఆమోదం – జీఓ జారీ చేసిన ప్రభుత్వం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం లోని నాలుగు మండలాల పరిధిలోని గ్రామీణ రోడ్లకు కొత్త శోభ రానుంది. ఆయా మండలాల్లోని గ్రామాలను అనుసంధానం చేస్తూ అభివృద్ధి చేసే రోడ్డు మార్గాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రతిపదించిన గ్రామీణ రోడ్ల … Continue reading గ్రామీణ రోడ్లకు కొత్త శోభ..!