సారీ.. సర్దార్..!

సారీ.. సర్దార్..! – పటేల్ ఫోటో లేకుండా విమోచన దినం – తాండూర్ మార్కెట్ కమిటీ లో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ విమోచన దినం అనగానే భారత ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తు వస్తారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత అనేక సంస్థానాలను విలీనం చేయడంలో సర్దార్ ది ముఖ్యపాత్ర. ఈక్రమంలోనే హైదరాబాద్ తెలంగాణలో విలీనం అయ్యింది. తెలంగాణ విమోచన దినోత్సవం అనగానే నిర్వహించే దినోత్సవంలో మహాత్మా … Continue reading సారీ.. సర్దార్..!