14 మంది మట్కారాయూళ్లపై కేసు – రూ.14,200ల స్వాధీనం – టాస్క్ ఫోర్స్ దాడులతో వెలుగులోకి ఘటన – వివరాలు వెల్లడించిన తాండూరు పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : గుట్టుగా మట్కా ఆడుతున్న జూదరులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పట్టుబడిన 14 మందిపై తాండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణ ఎస్ఐ అబ్దుల్ రావుఫ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు పట్టణం సీతారాంపేటలోని మంగళవారం రాత్రి ఓ … Continue reading 14 మంది మట్కారాయూళ్లపై కేసు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed