జయహో.. బీసీ సేవకులు..!

జయహో.. బీసీ సేవకులు..! – దేశ రాజధానిలో జాతీయ పురస్కారాలు – అందుకున్న కందుకూరి రాజ్ కుమార్, పర్యాద రామకృష్ణ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన బీసీ సేవకులు జయహో.. అనిపించుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, భాష్యం కాలేజీకి చెందిన పర్యాద రామకృష్ణలు జాతీయ పురస్కారాలను అందుకున్నారు. బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో బీసీ సేవకులు రాజ్ కుమార్, పర్యాద … Continue reading జయహో.. బీసీ సేవకులు..!