వ్యాపారి వద్ద నగదు సీజ్..! – పట్టుకున్న తాండూరు పోలీసులు – వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ తాండూరు, దర్శిని ప్రతినిధి : పెద్ద మొత్తంలో నగదు కలిగిన వ్యాపారి నుంచి పోలీసులు వాటిని సీజ్ చేశారు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో మంగళవారం జరిగింది. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని మార్వాడి బజారుకు చెందిన పురోషోత్తం బూబ్ అనే వ్యాపారి నగదుతో బయటకు వచ్చారు. ఎన్నికల కోడ్ లో … Continue reading వ్యాపారి వద్ద నగదు సీజ్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed