మోసపోవద్దు గొసపడతాం..

 మోసపోవద్దు గొసపడతాం..! – బీఅర్ఎస్ తోనే రాష్ట్రం సుభిక్షం – జెడ్పీటీసీ ప్రమొదిని రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ ని నమ్మి మోసపోవద్దని ఆ పార్టీ ని నమ్మి ఓటు వేస్తే గొసపడతామని జెడ్పీటీసీ ప్రమొదిని గారు అన్నారు. బుధవారం యాలాల మండలం కోకట్ గ్రామంలో మాజీ ఎంపీపీ కరణం పురసోత్తం రావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లా రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ లతో కలిసి ఎన్నికల ప్రచారం … Continue reading  మోసపోవద్దు గొసపడతాం..