మంత్రులకు శాఖల కేటాయింపు

మంత్రులకు శాఖల కేటాయింపు – హోం, మున్సిపల్ శాఖలు రేవంత్ వద్దే – మరిన్ని శాఖలకు కేటాయించని సర్కారు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ సర్కారులో మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. మంత్రులకు శాఖల కేటాయింపు విషయంలో శుక్రవారం ఢీల్లీ వెళ్లిన సీఎం.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం … Continue reading మంత్రులకు శాఖల కేటాయింపు