ప్రజారంజక పాలనే ధ్యేయం

ప్రజారంజక పాలనే ధ్యేయం – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – అట్టహాసంగా ప్రజా భవన్ ప్రారంభోత్సవం తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజారంజక పాలన అందించడమే ధ్యేయమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా భవన్ ను అట్టహాసంగా ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్చరణల మద్య పూజలు అట్టహాసంగా జరిగాయి. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, సతీమణి అరుణ … Continue reading ప్రజారంజక పాలనే ధ్యేయం