తెలంగాణ-కర్ణాటక మద్య రాకపోకలకు బ్రేక్..!

తెలంగాణ-కర్ణాటక మద్య రాకపోకలకు బ్రేక్..! – జాతీయ రహదారిపై 45 రోజుల పాటు ఆంక్షలు – ప్రకటించిన రాయచూర్ కలెక్టర్ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : కర్ణాటక లోని రాయచూరు నుంచి తెలంగాణలోని హైదరాబాద్‌కు రాకపోకలకు బ్రేక్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం రాష్ట్ర సరిహద్దులో కృష్ణా నదిపై నిర్మించిన కృష్ణ బ్రిడ్జిపై నుంచి రాకపోకలను నిలిపివేయడం పట్ల రాయచూర్ జిల్లా కలెక్టర్ ప్రకటన జారీ చేశారు. కృష్ణ బ్రిడ్జిపై వెళ్తున్న జాతీయ … Continue reading తెలంగాణ-కర్ణాటక మద్య రాకపోకలకు బ్రేక్..!