అంగన్వాడీ, ప్రభుత్వ టీచర్లపై బెదిరింపులు
అంగన్వాడీ, ప్రభుత్వ టీచర్లపై బెదిరింపులు – ఆరుగురు విలేకరులపై కేసులు – వెల్లడించిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఐపీఎస్ వికారాబాద్, దర్శిని ప్రతినిధి: విలేకరుల ముసుగులో అంగన్ వాడి, ప్రైమరీ స్కూల్ టీచర్లపై కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. వారి వద్ద నుంచి డబ్బులు కూడా వసూలు చేశారు. ఈ సంఘటనపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. జిల్లాలోని నవాబ్ పేట్ పోలీస్ … Continue reading అంగన్వాడీ, ప్రభుత్వ టీచర్లపై బెదిరింపులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed