భూకైలాస్‌లో ఘనంగా శనీశ్వర పూజలు

భూకైలాస్‌లో ఘనంగా శనీశ్వర పూజలు – దోష నివారణ పూజలు చేసిన భక్తులు – శనీత్రయోదశితో దర్శనం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతాంరం తాండాలో వెలసిన శ్రీ భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయంలో శనీశ్వర పూజలు ఘనంగా నిర్వహించారు. శనివారం శనీత్రయోదశి సందర్భంగా ఆలయ పండితులు రవిశంకర్ స్వామి, బిచ్చయ్య, జగదీష్‌, ఆనంద్ స్వామి సమక్షంలో ఆలయంలో వెలసిన శనీశ్వర స్వామిని అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా శనీఅనుగ్రహం కోసం, … Continue reading భూకైలాస్‌లో ఘనంగా శనీశ్వర పూజలు