పార్లమెంట్‌కు సిద్దం కండి..!

పార్లమెంట్‌కు సిద్దం కండి..! – పారదర్శంగా ఎన్నికల నిర్వహణ – విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు – శిక్షణ సమావేశంలో తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు, సిబ్బంది సంసిద్దంగా ఉండాలని తాండూరు ఆర్డీఓ, సహాయ రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రావు అన్నారు. బుధవారం తాండూరు పట్టణం ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాలలో పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గోనే ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు … Continue reading పార్లమెంట్‌కు సిద్దం కండి..!