బీఆర్ఎస్ పార్టీకి షాక్..!

బీఆర్ఎస్ పార్టీకి షాక్..! – పట్టణ ప్ర.కార్యదర్శి సంతోష్ గౌడ్ రాజీనామా – పైలెట్ రోహిత్ రెడ్డి అనుచరుడుగా గుర్తింపు – తిరిగి సొంతగూటికి చేరేందుకు ముహుర్తం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అనుచరుడుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్ రాజీనామా చేశారు. గురువారం తన రాజీనామా లేఖను పార్టీ పట్టణ అధ్యక్షులకు పంపినట్లు సంతోష్ … Continue reading బీఆర్ఎస్ పార్టీకి షాక్..!