గడ్డివాము దగ్ధం

గడ్డివాము దగ్ధం – మంటలను ఆర్పిన ఫైర్ సిబ్బంది – కరణ్ కోట్ గ్రామంలో ఘటన తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ప్రమాద వశాత్తు గడ్డి వాముకు మంటలు అంటుకుని దగ్ధమయ్యింది. ఈ సంఘటన గురువారం తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సుదర్శన్ గౌడ్ తన దొడ్డిలో పశువుల కోసం గడ్డి వాములను నిల్వ చేసుకున్నాడు. గురువారం ప్రమాద వశాత్తు గడ్డి వాములకు … Continue reading గడ్డివాము దగ్ధం