జన జాతరను జయప్రదం చేయండి

జన జాతరను జయప్రదం చేయండి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – నేతలు, కార్యకర్తలకు ఏర్పాట్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జన జాతర సభను జయప్రదం చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రేపు శనివారం హైదరాబాద్లోని తుక్కుగూడలో జన జాతర సభ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారని తెలిపారు. … Continue reading జన జాతరను జయప్రదం చేయండి