రైతు దీక్షకు బీఆర్ఎస్ సిద్దం..!

రైతు దీక్షకు బీఆర్ఎస్ సిద్దం..! – నియోజకవర్గ స్థాయిలో నిర్వహణ – లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో ఏర్పాట్లు – తరలిరావాలంటున్న పార్టీ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష చేపట్టేందుకు సిద్దమయ్యింది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్ష నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. తాండూరు నియోజకవర్గ స్థాయిలో శనివారం ఉదయం 11గంటలకు యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ లో దీక్ష చేపట్టేందుకు ఏర్పాట్లు … Continue reading రైతు దీక్షకు బీఆర్ఎస్ సిద్దం..!