కూల్‌ వాటర్ ఇంత డేంజరా..!

కూల్‌ వాటర్ ఇంత డేంజరా..! – శరీరానికి ఇలాంటి ప్రమాదాలు ఖాయం – ఫ్రిజ్‌ వాటర్ ఎంతవరకు మేలంటే..? దర్శిని డెస్క్‌: రోజు రోజుకు మండుతున్న ఉండలతో, అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. వేసవిలో ఏర్పడిన దప్పికను తీర్చుకునేందుకు చల్లనీ నీటి కోసం తాపత్రయ పడవారు. కుండలో చల్లనీ నీరు ఆరోగ్యకరమైనప్పటికి ప్రజలు ఫ్రిజ్ లో ఉంచిన నీళ్ల వైపే మొగ్గుచూపుతారు. దాహం వేసినప్పుడల్లా.. ఫ్రిడ్జ్ లోని వాటర్‌ను బయటకు తీసి తాగడం ప్రారంభిస్తారు. అయితే ఫ్రిజ్‌లోని … Continue reading కూల్‌ వాటర్ ఇంత డేంజరా..!