చేతిలో ‘కారు’చిచ్చు..! – హస్తంలో గులాబీ నేతల చేరికలపై అసంతృప్తి – ఎమ్మెల్యే ముందు పార్టీ నేతల అక్కసు – చర్చనీయాంశమైన క్యాంపు కార్యాలయంలో లొల్లి తాండూరు, దర్శిని ప్రతినిధి : రాజకీయాలలో నేతలు పార్టీలు మారడం సహజం. ప్రతిపక్ష పార్టీలలో చేరికలైతే వాళ్లు స్వాగతిస్తారు. అదే అధికార పార్టీలోకి ప్రతిపక్ష నేతలు వస్తే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇదివరకు బీఆర్ఎస్ పార్టీలో … Continue reading చేతిలో ‘కారు’చిచ్చు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed