బెధిరించి బాలికపై అత్యాచారం..!

బెధిరించి బాలికపై అత్యాచారం..! – బెడిసి కొట్టిన ఆటో డ్రైవర్ ప్లాన్ – తల్లి ఫిర్యాదులో కేసు నమోదు – రిమాండుకు తరలించిన పోలీసులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : మాయ మాటలతో బాలికను నమ్మించిన ఆటో డ్రైవర్ బెధిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని ఎవరికి తెలియకుండా ఉండేందుకు వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడు కటకటాల పాలయ్యాడు. తాండూరు మండలంలో జరిగిన సంఘటనపై కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి … Continue reading బెధిరించి బాలికపై అత్యాచారం..!