రాజ్‌పుత్‌ సమాజ సంఘ అధ్యక్షులుగా మహేష్‌ ఠాకూర్‌

రాజ్‌పుత్‌ సమాజ సంఘ అధ్యక్షులుగా మహేష్‌ ఠాకూర్‌ – రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు రాజ్‌పుత్‌ సమాజ సంఘ అధ్యక్షులుగా మహేష్‌ ఠాకూర్ ఎన్నికయ్యారు. రెండోసారి సంఘం సభ్యులు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం తాండూరు పట్టణం ఇందిరానగర్‌లోని భవానీ మాత ఆలయంలో కమిటి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజ్‌పుత్‌ సంఘ అధ్యక్షులుగా మహేష్ ఠాకూర్‌ను మరో సారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సమాజ సభ్యులు … Continue reading రాజ్‌పుత్‌ సమాజ సంఘ అధ్యక్షులుగా మహేష్‌ ఠాకూర్‌