స్పీడ్‌గా పార్లమెంట్ ప్రక్రియ – తాండూరుకు 277 ఈవీఎం యంత్రాల రాక – నేడు స్ట్రాంగ్ రూంలో భద్రపరిచే ఏర్పాట్లు – పార్టీ ప్రతినిధులను ఆహ్వానించిన ఆర్డీఓ శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలో చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ స్పీడ్‌గా కొనసాగుతోంది. సహాయ ఎన్నికల అధికారి, తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో ఎన్నికల సిబ్బందికి ఇటీవలే శిక్షణ తరగతులను నిర్వహించి పూర్తి చేశారు. తాజాగా తాండూరు అసెంబ్లీ సిగ్మెంట్ కోసం 277 … Continue reading స్పీడ్‌గా పార్లమెంట్ ప్రక్రియ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed