ఆర్యవైశ్య సంఘం పోలింగ్ థ్రిల్లింగ్…!
ఆర్యవైశ్య సంఘం పోలింగ్ థ్రిల్లింగ్…! – ఉదయం ఎన్నికలు, మధ్యాహ్నం కౌంటింగ్ – అధ్యక్షులుగా అల్లం శ్రీనివాస్ భారీ మెజార్టీ – ప్రత్యర్థి ప్యానల్ క్లీన్ స్వీప్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు థ్రిల్లింగ్‌గా జరిగాయి. నూతన కార్యవర్గం కోసం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉదయం పోలింగ్, మధ్యాహ్నం కౌటింగ్ నిర్వహించారు. 2024-26 సంవత్సరానికి సంబంధించి సంఘం ఎన్నికలు జరిగాయి. ఈసారి జరిగిన ఎన్నికల్లో అలంపల్లి శ్రీనివాస్ ప్యానల్, దేవగారి … Continue reading ఆర్యవైశ్య సంఘం పోలింగ్ థ్రిల్లింగ్…!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed