చింతలో అద్భుత గుణాలు

చింతలో అద్భుత గుణాలు – ఎలా తీసుకోవాలో తెలిస్తే ప్రయోజనాలు – గుండె, లివర్‌పై ఎలా పనిచేస్తుందంటే..? దర్శిని డెస్క్ : చింత పండు గురించి తెలియని వారు ఉండరు. పులిహోరా, సాంబారు ఇలా ఆహార పదార్థాలలో వినియోగిస్తారు. తీపి, పుల్లని చింతపండు చాలా రుచిగా ఉంటుంది. చింతపండు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, కెరోటిన్, విటమిన్ బి కాంప్లెక్స్‌కి మంచి మూలం. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగ్గా ఉంచడమే కాకుండా మీ శరీరాన్ని బలంగా … Continue reading చింతలో అద్భుత గుణాలు