పార్లమెంట్ ఎన్నికల యంత్రాలు భద్రం
పార్లమెంట్ ఎన్నికల యంత్రాలు భద్రం – తాండూరుకు చేరుకున్న బీయూ, సీయూ, వీవీ ప్యాట్‌లు – స్ట్రాంగ్ రూంలో కట్టుదిట్టమైన భద్రత – ఆర్డీఓ శ్రీనివాసరావు సమక్షంలో తరలింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల యంత్రాలు తాండూరుకు చేరుకున్నాయి. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుంచి సహాయ ఎన్నికల అధికారి, తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో తరలించారు. తాండూరు పట్టణంలోని సెయింట్ … Continue reading పార్లమెంట్ ఎన్నికల యంత్రాలు భద్రం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed