భక్తుల కొంగు బంగారం కట్టమైసమ్మ తల్లి

భక్తుల కొంగు బంగారం కట్టమైసమ్మ తల్లి – ఆలయ అభివృద్ధికి అందరు సహకరించాలి – మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ – ఆదర్శనగర్‌ ఆలయంలో అమావాస్య పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఆదర్శనగర్‌ పాత కుంటలో వెలసిన శ్రీ కట్టమైసమ్మ తల్లి కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతుందని మార్కెట్‌ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. సోమవారం ఆలయంలో అమ్మవారికి అమావాస్యను పురస్కరించుకుని ప్రత్యేక పూజా … Continue reading భక్తుల కొంగు బంగారం కట్టమైసమ్మ తల్లి