ప్రాణం తీసిన ఆస్తి తగాదాలు

ప్రాణం తీసిన ఆస్తి తగాదాలు – వ్యక్తిని కొట్టి చంపిన దాయాదులు – యాలాల మండలం పగిడిపల్లిలో దారుణం తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆస్తి తగదాలు ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్నాయి. దాయాదుల దాడిలో వ్యక్తి దారుణ హత్యకుగురయ్యాడు. ఈ సంఘటన యాలాల మండలం పగిడిపల్లి గ్రామంలో కలకలం రేపింది. గ్రామస్తులు అందించిన ప్రాథమిక సమాచారం మేరకు గ్రామానికి చెందిన ఎర్ర పకిరప్ప, ఎర్ర హన్మప్ప (45), ఎర్ర సమ్మప్పలు అన్నదమ్ములు. గత కొన్ని రోజులుగా … Continue reading ప్రాణం తీసిన ఆస్తి తగాదాలు