బడిలో చోరీ..!

బడిలో చోరీ..! – వస్తువులు దోచుకెళ్లిన దుండగులు – పెద్దేముల్ జనగాంలో ఘటన – పోలీసులకు ఫిర్యాదు చేసిన హెచ్ఎం తాండూరు, దర్శిని ప్రతినిధి : చదువుకునే వారికి.. చదువు విలువ తెలిసిన వారికి బడి దేవుని గుడితో సమానం. అలాంటి బడిలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పాఠశాలలో వస్తువులను దోచుకెళ్లారు. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం జనగాంలో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జనగాం గ్రామంలో ఎంపీ యుపిఎస్ … Continue reading బడిలో చోరీ..!