ఆధారాలు లేని రూ. 1.20 లక్షల సీజ్‌

ఆధారాలు లేని రూ. 1.20 లక్షల సీజ్‌ – వాహనాల తనిఖీలో గుర్తించిన పోలీసులు – వివరాలు వెల్లడించిన సీఐ సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును తాండూరు పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటన శుక్రవారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. సీఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని సాయిపూర్ ప్రాంతానికి చెందిన అంబర్‌ పేట్ పవన్‌ కుమార్ అనే వ్యక్తి తన బైక్ … Continue reading ఆధారాలు లేని రూ. 1.20 లక్షల సీజ్‌