మొలక పెసర్లు ఎంతో మేలు..!

మొలక పెసర్లు ఎంతో మేలు..! – బ్రేక్‌ ఫాస్ట్‌లో తీసుకుంటే రోగాలన్ని పరార్ – ఎసీడీటీ, కడుపునొప్పిలు దూరం – వృద్ధాప్య చాయలు రాకుండా ప్రభావం దర్శిని డెస్క్: మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పెసరపప్పులో పుష్కలంగా ఉంటాయని మీకు తెలుసా…? మొలకెత్తిన పెసర్లను తినటం వల్ల ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. పెసర పప్పుల్లో మన శరీరానికి … Continue reading మొలక పెసర్లు ఎంతో మేలు..!