భద్రేశ్వర జాతర యంత్రాల వేలంకు స్పందన

భద్రేశ్వర జాతర యంత్రాల వేలంకు స్పందన – భారీ మొత్తానికి దక్కించుకున్న వ్యాపారి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలలో యంత్రాలు, ఆట వస్తువుల ప్రదర్శన కోసం నిర్వహించిన వేలానికి స్పందన లభించింది. శనివారం ఆలయంలో దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. ఈ వేలంలో 8 మంది వ్యాపారులు పోటీ పట్టారు. నిబంధనల ప్రకారం వారు రూ. 10వేల ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొన్నారు. రూ. 5లక్షల … Continue reading భద్రేశ్వర జాతర యంత్రాల వేలంకు స్పందన