ఆర్యవైశ్య యువజన సంఘం కార్యవర్గం ఎన్నిక
ఆర్యవైశ్య యువజన సంఘం కార్యవర్గం ఎన్నిక – అధ్యక్షులుగా తర్లపల్లి భాను కుమార్ – ప్రకటించిన సంఘం సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఆర్యవైశ్య యువజన సంఘం కార్యవర్గం ఎన్నికయ్యింది. శనివారం సంఘం సభ్యులు 2024-2026 కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షులుగా తర్లపల్లి భాను కుమార్, ఉపాధ్యక్షలుగా పోకల నవీన్ కుమార్, గుబ్బ నరేష్, ప్రధాన కార్యదర్శిగా చీకటిమర్ల పునీత్ కుమార్, సహాయ కార్యదర్శులుగా కటకం హరీష్ కుమార్, నెమలిగ శ్రీనివాస్, కోశాధికారిగా దాచ చంద్ర శేఖర్ … Continue reading ఆర్యవైశ్య యువజన సంఘం కార్యవర్గం ఎన్నిక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed