పుచ్చకాయలో కార్బైడ్‌..!

పుచ్చకాయలో కార్బైడ్‌..! – ఎలా గుర్తించాలో తెలుసా..? – వీడీయో విడుదల చేసిన ఎఫ్‌ఎస్ఎస్ఏఐ దర్శిని డెస్క్ : వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయ అంటే చిన్నోళ్ల నుంచి పెద్దోళ్ల వరకు అందరు అమితంగా తింటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉండటంతో పాటు నీటి శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎండాకాలంలో డీహైడ్రేషన్‌ బారిన పడకుండా కాపాడుతుంది. డీహైడ్రేషన్‌ను నివారించడానికి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని తింటారు. కానీ … Continue reading పుచ్చకాయలో కార్బైడ్‌..!