ఆదర్శనీయుడు అంబేద్కర్ – ఆశయ సాధనకు అందరు కృషి చేయాలి – డీసీసీబీ జిల్లా డైరెక్టర్ సంగెం రవీందర్ గౌడ్ – అంతారంలో ఘనంగా జయంతి వేడుకలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్. అంబేద్కర్ ఆదర్శనీయుడని డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సంగెం రవీందర్ గౌడ్ అన్నారు. ఆదివారం తాండూరు మండలం అంతారం గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా డిసిసిబి డైరెక్టర్ … Continue reading ఆదర్శనీయుడు అంబేద్కర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed