తాండూరులో వాలిన రెక్కల పురుగులు

తాండూరులో వాలిన రెక్కల పురుగులు – విద్యుత్ లైట్ల చుట్టూ చక్కర్లు – ముఖాల మీదకు రావడంతో ఇబ్బందులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఆదివారం ఈక రెక్కల పురుగులు అతిథుల్లా వాలిపోయాయి. భారీ ఎత్తున గుంపులుగా దర్శనమివ్వడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మూకుమ్మడిగా దర్శనమీయడంతో వామ్మో ఇదేం పురుగులు సామీ అంటూ ప్రజలు, వాహనదారులు హతాశయానికి గురయ్యారు. ఆదివారం చీకటి పడిన తరువాత తాండూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈ దృశ్యాలు కనిపించాయి. … Continue reading తాండూరులో వాలిన రెక్కల పురుగులు