సోంపు షర్బత్‌ సూపర్..!

సోంపు షర్బత్‌ సూపర్..! – వేసవిలో శరీర వేడిని తగ్గించే ఔషదం – ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు దర్శిని డెస్క్ : వేసవి రాగానే చాలా మంది ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కూల్ వాటర్, కూల్ డ్రింక్స్, లస్సీ లాంటివి తీసుకుంటారు. ఇంకొంత మంది ఇంట్లోనే తయారుచేసిన నిమ్మరసం, మజ్జిగ వరకు అందరూ ఆరోగ్యకరమైన, శరీరానికి చలువ చేసే ఆహారాన్ని కోరుకుంటున్నారు. వేటి ప్రత్యేకత దానికే ఉంటుంది. కాని ఈ పానీయాలతో అప్పటి … Continue reading సోంపు షర్బత్‌ సూపర్..!