రూ. 1లక్ష 50వేల నగదు సీజ్ – వాహనాల తనిఖీలో పట్టుబడిన సొమ్ము – వివరాలు వెల్లడించిన సీఐ సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : నిబంధనలకు విరుద్దంగా తరలిస్తున్న నగదును తాండూరు పట్టణ పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటన సోమవారం తాండూరు పట్టణంలో జరిగింది. పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం సిరిగిరిపేట్ గ్రామానికి చెందిన మద్దూరి అరవింద్ కుమార్ అనే యువకుడు తన వాహనంలో రూ. … Continue reading రూ. 1లక్ష 50వేల నగదు సీజ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed