మాంసం విక్రయాలు చేస్తే చర్యలు

మాంసం విక్రయాలు చేస్తే చర్యలు – వ్యాపారులకు నోటీసుల పంపిణీ – మున్సిపల్ కమీషనర్‌ ఆదేశాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో మాంసం విక్రయాలు చేపట్టరాదని మాంసం వ్యాపారులకు మున్సిపల్ అధికారులు సూచించారు. ఈ విషయమై మంగళవారం మున్సిపల్ కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం శ్రీరామ నవమిని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని మటన్, చికెన్. బీప్ మాంసం వ్యాపారులకు. రెస్టారెంట్లకు, హోటల్ వ్యాపారులకు నోటీసులు అందజేశారు. శ్రీరామ నవమి సందర్భంగా ఎవ్వరు మాంసం … Continue reading మాంసం విక్రయాలు చేస్తే చర్యలు