రైల్వే ఫ్లై ఓవర్ లాస్‌.. అండర్‌ బ్రిడ్జి బెస్ట్..!

రైల్వే ఫ్లై ఓవర్ లాస్‌.. అండర్‌ బ్రిడ్జి బెస్ట్..! – తాండూరు బ్రిడ్జి నిర్మాణంపై కొండా అభిప్రాయం – దక్షణ రైల్వే జీఎంకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి లేఖ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణం లాస్‌ ఏర్పడుతుందని, దాని స్థానంలో రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మిస్తే అందరికి ఉపయోగకంగా ఉంటుందని చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రైల్వే శాఖ అధికారులను కోరారు. మంగళవారం దక్షిణ మధ్య … Continue reading రైల్వే ఫ్లై ఓవర్ లాస్‌.. అండర్‌ బ్రిడ్జి బెస్ట్..!