పకడ్బందీగా పార్లమెంట్ ఎన్నికలు

పకడ్బందీగా పార్లమెంట్ ఎన్నికలు – సెక్టోరల్ అధికారులు జాగ్రత్తగా విధులు నిర్వహించాలి – తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు – సెక్టోరల్ అధికారులకు రెండో రోజు శిక్షణ తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే నెలలో నిర్వహించే పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని తాండూరు ఆర్డీఓ, సెగ్మెంట్ సహాయ ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు సూచించారు. మంగళవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో సెక్టోరల్ అధికారులకు రెండో రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ … Continue reading పకడ్బందీగా పార్లమెంట్ ఎన్నికలు