సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తాండూరు వైద్యుడు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తాండూరు వైద్యుడు – ఎంపీ ఎన్నికల్లో సైనికుల్లా పనిచేస్తామని హామి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాండూరుకు చెందిన వైద్యుడు జియావుద్దీన్ కలిశారు. మంగళవారం హైదరాబాద్ లో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయాలని సూచించినట్లు డా. జీయావుద్దీన్ తెలిపారు. సీఎం పిలుపు మేరకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం … Continue reading సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తాండూరు వైద్యుడు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed