జుంటుపల్లి రాములోరి సేవలో మనోహరన్న..!

జుంటుపల్లి రాములోరి సేవలో మనోహరన్న..! – కళ్యాణోత్సవంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు – మొక్కు చెల్లించుకున్న తాండూరు ఎమ్మెల్యే – పాల్గొన్న చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండలం జుంటుపల్లి సీతారాముల సేవలో స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తరించారు. బుధవారం జుంటుపల్లి సీతారామ స్వామి దేవాలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి … Continue reading జుంటుపల్లి రాములోరి సేవలో మనోహరన్న..!