శ్రీరామ ‘భక్తుల’ సేవలో మహారాష్ట్ర వాసి.!

శ్రీరామ ‘భక్తుల’ సేవలో మహారాష్ట్ర వాసి.! – 41వ ఏటా జుంటిపల్లిలో అన్నదానం – ఎఫ్ఎస్ గిరి ద్రాతృత్వానికి ఎమ్మెల్యే ఫిదా తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరి బంధువు, ఆదుకునే ప్రభువు అయిన శ్రీరామ భక్తుడు గత 40 ఏండ్లుగా శ్రీరామ భక్తుల సేవలో సంతృప్తి చెందుదున్నారు. యాలాల మండలం జుంటుపల్లిలో వెలసిన భక్తులకు అన్నదానం చేస్తూ సేవా తత్పరతను చాటుకుంటున్నారు. శ్రీరామ నవమి వచ్చిందంటే మహరాష్ట్ర నుంచి ఇక్కడ వాలిపోయి సేవను కొనసాగిస్తున్నాడు. మహారాష్ట్ర … Continue reading శ్రీరామ ‘భక్తుల’ సేవలో మహారాష్ట్ర వాసి.!